నేను మరణించిన తరువాత ఏమి జరుగుతుంది? అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం మరణించిన తరువాత ఏమి జరుగుతుంది? మన అస్తిత్వం అంతటితో అంతం అయిపోతుందా? లేక మరణానికి తరువాత మరలా జీవితం ఉంటుందా?...